info.manatemples@mail.com

+91 9866933582

                        తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న అన్ని స్వయం భు దేవాలయాలు(చిన్న,పెద్ద) మరియు పురాతన దేవాలయాలు అన్నింటిని ఒకే దగ్గర కనిపించేలా
                         చేసి వాటిని వేలుగోలోకి తీసుకోని రావలని.. ఎవరికి తెలియని చాల పురాతన దేవాలయాలు ను అందరికి తెలుస్తాయి అన్న మంచి ఉద్దెశ్యం తో
                        మేము చేస్తున్న చిన్న ప్రయత్నం!! ఈ మా చిన్న ప్రయత్నం లో ఏవైనా అక్షర దోషాలు ఉన్న, సమాచారం లో ఏదైనా లోపాలు ఉన్న పెద్ద మనసుతో మీరు మన్నించి మాకు
                         సరి ఆయన సమాచారం అందిస్తారు


                        మీరు మీ చుట్టూ ప్రక్కల ఏవైనా పురాతన దేవాలయాలు ఉంటె దయచేసి వాటికీ సంబందించిన వివరాలు మరి వాటికీ సంబందించిన చిత్రాలు తీసి
                        info.manatemples@gmail.com పంపించగలరు అని ప్రార్ధన!!